ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్తిరుపతి కూటమి పాలన విజయోత్సవ సభకు హాజరైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

తిరుపతి కూటమి పాలన విజయోత్సవ సభకు హాజరైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (తిరుపతి):

తిరుపతిలో శుక్రవారం కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి విజయోత్సవ సభకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి హాజరయ్యారు.2 ఏళ్ల లో నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం కూటమిపాలన అందించిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ,TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!