ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్మెగా DSC పారదర్శకంగా నిర్వహించాం -AP విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌ ...

మెగా DSC పారదర్శకంగా నిర్వహించాం -AP విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌ 16,347 పోస్టులతో మెగా DSC నిర్వహించాం TCS ఐకాన్‌ సంస్థ సహకారంతో ప్రశ్న పత్రం తయారు చేశాం ఫస్ట్‌ ర్యాంకర్‌ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి రాలేదు వెరిఫికేషన్‌కి హాజరుకాకపోతే ఉద్యోగం ఇవ్వలేం హారిజాంటల్ రిజర్వేషన్‌ ఫిక్స్‌ చేయడం కుదరదు హారిజాంటల్ రిజర్వేషన్‌ విధానం అర్థం చేసుకోలేక విమర్శలు చేస్తున్నారు-కోన శశిధర్‌ DSC ప్రశ్న పత్రం లీక్‌కు ఎక్కడా అవకాశం లేదు త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంది అందులోనూ హారిజాంటల్ రిజర్వేషన్ ఉండబోతోంది -AP విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌

📰 Generate e-Paper Clip

మెగా DSC పారదర్శకంగా నిర్వహించాం

-AP విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌

 

 

16,347 పోస్టులతో మెగా DSC నిర్వహించాం

TCS ఐకాన్‌ సంస్థ సహకారంతో ప్రశ్న పత్రం తయారు చేశాం

ఫస్ట్‌ ర్యాంకర్‌ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి రాలేదు

వెరిఫికేషన్‌కి హాజరుకాకపోతే ఉద్యోగం ఇవ్వలేం

హారిజాంటల్ రిజర్వేషన్‌ ఫిక్స్‌ చేయడం కుదరదు

హారిజాంటల్ రిజర్వేషన్‌ విధానం అర్థం చేసుకోలేక

విమర్శలు చేస్తున్నారు-కోన శశిధర్‌

DSC ప్రశ్న పత్రం లీక్‌కు ఎక్కడా అవకాశం లేదు

త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంది

అందులోనూ హారిజాంటల్ రిజర్వేషన్ ఉండబోతోంది

-AP విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!