సలాం ప్రొద్దుటూరు (కడప):
ఎమ్మెల్యే పర్యటన ముగిసిన కొద్ది సేపటికే జేసీబీతో అధికారుల ఎంట్రీ.ర్యాంపు తొలగింపుతో కడప రాజకీయాల్లో కొత్త చర్చ..నిబంధనల అమలా..? లేక రాజకీయ లక్ష్యసాధనా..? అంటూ ప్రశ్నలు..స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు..వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..మాజీ మేయర్ తర్వాత మరికొందరిపై చర్యలుంటాయా..? అనే ఆసక్తి..కడప రాజకీయాల్లో “ఆపరేషన్ ఎలక్షన్” మొదలైందా..? అంటూ ప్రచారం..అధికార యంత్రాంగం చర్యలపై ప్రతిపక్ష శ్రేణుల అభ్యంతరం..ర్యాంపు తొలగింపు ఘటనతో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం..”ఇది ఆరంభమేనా..?” అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..స్థానిక ఎన్నికల వేళ కడప రాజకీయాల్లో పెరుగుతున్న వేడి..ఈ ఘటన వెనుక ఓ వైసిపి నాయకుడి హస్తం ఉందంటూ నగరంలో వినికిడి…
