ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్పాపం.. పసికందును ముళ్ళ పొదల్లో వదిలేశారు

పాపం.. పసికందును ముళ్ళ పొదల్లో వదిలేశారు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కడప ):

 

–వినాయక నగర్ వద్ద చోటు చేసుకున్న దారుణ ఘటన.!

 

కడప నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును ఎవరో తల్లిదండ్రులు ముళ్ళ పొదల్లో వదిలేసి పోయారు. కుక్కలు కొన్ని పసికందును ఎత్తుకెళ్తుండగా స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు కొందరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!