ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అంతపురండి.హీరేహాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరి సజీవ దహనం

డి.హీరేహాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరి సజీవ దహనం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):

డి.హీరేహాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరి సజీవ దహనం.రోడ్డు పక్కన ఆగిఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొన్న మరో లారీ. ఘటనలో రెండు లారీల్లో చెలరేగిన భారీ మంటలు.. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం.మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న స్థానికులు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!