SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 12:56 am Posted by : SALAM PRODDATUR

డి.హీరేహాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరి సజీవ దహనం

 

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):

డి.హీరేహాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరి సజీవ దహనం.రోడ్డు పక్కన ఆగిఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొన్న మరో లారీ. ఘటనలో రెండు లారీల్లో చెలరేగిన భారీ మంటలు.. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం.మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న స్థానికులు.