ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి ఇంటి పై  ఏసీబీ దాడులు

కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి ఇంటి పై  ఏసీబీ దాడులు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కాకినాడ):

సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివకుమార్ అక్రమాస్తుల కేసులో చిక్కాడు.రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు.కాకినాడ, కొండాపూర్‌లో విలాసవంతమైన ఫ్లాట్లు వెలుగులోకి.రూ.1.06 కోట్ల విలువైన 700 గ్రాముల బంగారం స్వాధీనం.టయోటా ఫార్చ్యూనర్, థార్, ఎలక్ట్రిక్ కారు సహా లగ్జరీ వాహనాలు గుర్తింపు. రూ.1.20 కోట్ల విలువైన ఖాళీ స్థలం, వ్యవసాయ భూముల వివరాలు బయటపడ్డాయి.ఖరీదైన మొబైల్, ల్యాప్‌టాప్, 9 లగ్జరీ వాచీలు స్వాధీనం.బంధువుల ఇళ్లు, కార్యాలయంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ.సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!