ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కలసపాడు దేవరలో ఎంపీ అవినాష్ రెడ్డి

కలసపాడు దేవరలో ఎంపీ అవినాష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కలసపాడు):

కలసపాడు మండలం శంకవరం గ్రామంలో జరిగిన దేవర కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, బద్వేల్ ఎమ్మెల్యే సుధా , అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి , మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

లింగాల మండలం గుణకనపల్లి గ్రామంలో సాగు నీటి సమస్యల ఇబ్బంది పడుతున్న రైతుల కోసం బోర్ వెల్ రీఛార్జ్ కొరకు కృత్తిమ ఇన్ఫ్యూషన్ రీఛార్జ్ బోర్ వెల్ త్రవకం పనులను ప్రారంభించినారు….

తౌండూరు మండలం ఇనగలూరు గ్రామంలో నూతన చర్చి ని ప్రారంభించారు…….

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!