సలాం ప్రొద్దుటూరు :
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం శుక్రవారం సందర్భంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయ పురస్కారం ను సీనియర్ పాత్రికేయులు పామిడి వీరయ్య అందుకున్నారు.ఈ అవార్డు ను జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తెలుగు భాష చైతన్య సమితి ప్రధాన సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్, శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మెన్ సాయి ప్రసాద్ చేతుల మీదుగా “జ్యోతి” కడప జిల్లా బ్యూరో ఇన్చార్జ్ పామిడి వీరయ్య కు అందజేశారు.
