సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):
మాధవ్ తరఫున ‘గైర్హాజరు పిటిషన్’ దాఖలు చేసిన న్యాయవాదులు.
అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలు వెల్లడించారన్న ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై కేసు.
కేసు తదుపరి విచారణ జులై 13కి వాయిదా వేసిన విజయవాడ పోక్సో కోర్టు.
