ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యకు ఆత్మీయంగా పలకరించిన లోకేష్

మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యకు ఆత్మీయంగా పలకరించిన లోకేష్

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు   (కడప ):

కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ను మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా లోకేష్ ఆప్యాయంగా పలకరించగా, బచ్చల పుల్లయ్య పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!