బీహార్ ప్రభుత్వం ఖాన్ సార్ కు పూర్తి భద్రత కల్పించాలి. అలాగే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఖాన్ సార్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.బిహార్ పాట్నా ప్రముఖ విద్యావేత్త ఖాన్ సార్ “ఖాన్ గ్లోబల్ స్టడీస్” సెంటర్ పై దాడి, 10 రౌండ్లు కాల్పులు, సెక్యూరిటీ గార్డ్ కు తీవ్ర గాయాలు ఆఫీస్ ఫర్నిచర్, బోర్డు లు బ్యానర్ లు ధ్వంసం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
