ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ కుదింపు?

సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ కుదింపు?

📰 Generate e-Paper Clip

గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో, 2023 మేలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సౌరవ్ గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. దీనితో పాటు ఆయన నివాసానికి కూడా అదనపు రక్షణను కల్పించారు. అయితే, అధికారికంగా రికార్డుల్లో భద్రతా కేటగిరీ మారనప్పటికీ, గత కొన్ని నెలలుగా ఆయన రక్షణ కోసం కేటాయించిన సిబ్బంది సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.2023లో భద్రతను పెంచడానికి ముందు కూడా గంగూలీకి వై కేటగిరీ భద్రతలోనే ఉండేవారు. హోదా లేదా ప్రజా ప్రొఫైల్‌ ఆధారంగా కాకుండా.. కేవలం ప్రాణహాని, ముప్పు అంచనాను బట్టి ఎప్పటికప్పుడు భద్రతా రక్షణను సమీక్షించే ప్రభుత్వ విధానంలో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!