ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్దొరసానిపల్లె సచివాలయంలో పల్స్ పోలియో

దొరసానిపల్లె సచివాలయంలో పల్స్ పోలియో

📰 Generate e-Paper Clip

– కార్యక్రమంలో పాల్గొన్న మాడెం సుధాకర్ రెడ్డి

సలాం ప్రొద్దుటూరు :

మండల పరిధిలోని,దొరసానిపల్లె పంచాయతీలో ఆదివారం ఎ ఎన్ ఎం ,ఆశవర్కర్  టిడిపి పార్టీ నాయకులు  మాడెం సుధాకర్ రెడ్డి  ,అంగన్వాడి టీచర్ల సమక్షంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.సాయంకాలం 5వరకు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని,అందరూ వారివారి 5 సంవత్సరాలలోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించుకోవాలని   మాడెం సుధాకర్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!