– కార్యక్రమంలో పాల్గొన్న మాడెం సుధాకర్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు :
మండల పరిధిలోని,దొరసానిపల్లె పంచాయతీలో ఆదివారం ఎ ఎన్ ఎం ,ఆశవర్కర్ టిడిపి పార్టీ నాయకులు మాడెం సుధాకర్ రెడ్డి ,అంగన్వాడి టీచర్ల సమక్షంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.సాయంకాలం 5వరకు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని,అందరూ వారివారి 5 సంవత్సరాలలోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించుకోవాలని మాడెం సుధాకర్ రెడ్డి సూచించారు.
