ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పార్ట్ టైమ్ / గెస్ట్ టీచర్స్ & లెక్చరర్స్ మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తమ సమస్యల గురించి వివరించారు. పెండింగ్ లో ఉన్న జీతాల విడుదల, నెలనెలా జీతాల చెల్లింపు,ఉద్యోగ భద్రత కల్పన మరియు సంక్షేమ పథకాల అర్హత పునరుద్ధరణ గురించి ఎమ్మెల్యే కు వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!