ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్*కాకినాడ జిల్లా : ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ నుంచి యూరియా బస్తాల చోరీకి యత్నం..!*...

*కాకినాడ జిల్లా : ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ నుంచి యూరియా బస్తాల చోరీకి యత్నం..!* *సామర్లకోట మండలం, ఉండూరు దగ్గర ఘటన.* *సిగ్నల్ కోసం రైల్వే గేట్ దగ్గర ఆగిన గూడ్స్ ట్రైన్ బోగి తాళం పగులగొట్టి 60 బస్తాలను దింపిన గుర్తుతెలియని వ్యక్తులు.* *రైల్వే సిబ్బంది సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.* *పోలీసులు రావడంతో పారిపోయిన దుండగులు.*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!