ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్*ఎన్టీఆర్ జిల్లా : బస్సు నుంచి జారిపడి మహిళ మృతి.* *ఏ.కొండూరు మండలం క్రాస్...

*ఎన్టీఆర్ జిల్లా : బస్సు నుంచి జారిపడి మహిళ మృతి.* *ఏ.కొండూరు మండలం క్రాస్ రోడ్డు సమీపంలో ప్రమాదం.. విజయవాడ నుంచి తిరువూరు వెళుతున్న పల్లెవెలుగు బస్సు.* *సడన్ బ్రేక్ వేయడంతో కింద పడిపోయిన డోర్ వద్ద నిలుచుని ఉన్న మహిళ.* *మృతురాలు విసన్నపేట మండలం పుట్రెలకు చెందిన లక్ష్మీగా గుర్తింపు.*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!