Date of Publish : 23 June 2026, 1:22 amPosted by : SALAM PRODDATUR
*కాకినాడ జిల్లా : ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ నుంచి యూరియా బస్తాల చోరీకి యత్నం..!* *సామర్లకోట మండలం, ఉండూరు దగ్గర ఘటన.* *సిగ్నల్ కోసం రైల్వే గేట్ దగ్గర ఆగిన గూడ్స్ ట్రైన్ బోగి తాళం పగులగొట్టి 60 బస్తాలను దింపిన గుర్తుతెలియని వ్యక్తులు.* *రైల్వే సిబ్బంది సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.* *పోలీసులు రావడంతో పారిపోయిన దుండగులు.*