సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు లోనీ గంగమ్మ దేవాలయం పునః ప్రారంభం , విగ్రహ ప్రతిష్ట కు కర్ణాటక రాష్ట్ర చెందిన ప్రముఖ శృంగేరి శ్రీశారదా పీఠం పీఠాధిపతి ను మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కలిసి మొదటి ఆహ్వానపత్రికను అందజేసారు.జూన్ 30, జులై 1 తేదీలలో పట్టణం గంగమ్మ దేవాలయం వీధి (పప్పుల బజార్) లోని గంగమ్మ దేవాలయం పునః ప్రారంభం, విగ్రహ ప్రతిష్ట మహా కుంభభిషేకముల కార్యక్రమాలకు రావాలని ఆయన ను కోరారు.
