ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్హైదరాబాద్.. * వివేకా హత్య కేసులో సిబిఐ కోర్ట్ విచారణ *...

హైదరాబాద్.. * వివేకా హత్య కేసులో సిబిఐ కోర్ట్ విచారణ * తదుపరి దర్యాప్తు చేయాలన్న సునీత వేసిన పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన నిందితుల తరుపు న్యాయవాదులు * ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశారని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని నిందితులు కౌంటర్ * గతంలో CBI సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని, ఇటీవల సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవద్దని సునీత తరుపు న్యాయవాది వాదనలు * కిరణ్ యాదవ్, చైతన్య రెడ్డి ను విచారణ చేసి ఈ కేసులో వారి ప్రమేయం లేదని ఇటీవలే ఛార్జ్ వేసిన సిబిఐ * తదుపరి విచారణ16 కు వాయిదా

Previous article
Next article
శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ మలుపు దగ్గర మట్టిలో ఇరుక్కుపోయిన ట్రావెల్స్‌ బస్సు దోమలపెంట చెక్‌పోస్ట్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు దాదాపు 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు బస్సును పక్కకు తీసేందుకు స్థానికుల ప్రయత్నాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం. విశాఖ స్టీల్ ప్లాంట్లో sms 2 డిపార్ట్మెంట్లో ప్రమాదం. ల్యాడిల్‌ నుంచి కుప్పకూలిన హాట్‌మెంట్‌ బకెట్లు. పెద్దమొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు గాయాలు. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది…
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!