ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్పలు వివాహాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

పలు వివాహాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన పలు వివాహ మహోత్సవాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి , మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ లు పాతకోట బంగారు రెడ్డి గ, చింతకుంట ఖాజా మొహిద్దీన్ , పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి .ఇంకా ఈ కార్యక్రమాలలో వై.యస్.ఆర్.సి.పి కి చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!