ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మైదుకూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

మైదుకూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు):

పర్యావరణ దినోత్సవ సందర్బంగా మైదుకూరు పురపాలక సంఘ కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రచెరువు నందు మొక్కలు నాటే కార్యక్రమం చేశారు . మొక్కలు నాటడం, పరిరక్షణ, వాటి ప్రాధాన్యత గురించి కమిషనర్ వివరించడం జరిగింది .ఈ కార్యక్రమం లో పారిశుధ్య కార్మికులు, సానిటరీ ఇన్స్పెక్టర్, పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!