ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్భగత్ సింగ్ కాలనీలో ఘనంగా దస్తగిరి స్వామి పండుగ

భగత్ సింగ్ కాలనీలో ఘనంగా దస్తగిరి స్వామి పండుగ

📰 Generate e-Paper Clip

 

– పాల్గొన్న యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్

 

సలాం   ప్రొద్దుటూరు:

గోపవరం పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ ఐదో వీధిలో ఉన్న దర్గాలో దస్తగిరి స్వామి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్‌తో పాటు అల్లా బకష్, పీరా, సుధాకర్ యాదవ్, మణికంఠ, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!