భగత్ సింగ్ కాలనీలో ఘనంగా దస్తగిరి స్వామి పండుగ

  – పాల్గొన్న యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్   సలాం   ప్రొద్దుటూరు: గోపవరం పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ ఐదో వీధిలో ఉన్న దర్గాలో దస్తగిరి స్వామి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్‌తో పాటు అల్లా...