ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శివాలయం గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి

శివాలయం గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

 

సోమవారం  శివాలయం గణపతి ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు బొగ్గుల సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!