ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్యువ నేతలు కలిసిన వేళ..పార్టీ శ్రేణులలో కొత్త జోష్..

యువ నేతలు కలిసిన వేళ..పార్టీ శ్రేణులలో కొత్త జోష్..

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (కడప ):

కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు, టీడీపీ యువ నేత నంద్యాల కొండారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకుని, కడప జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యంపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!