ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్మురళి ఆధ్వర్యంలో 5 వ వార్డ్ లో పెన్షన్ పంపిణీ

మురళి ఆధ్వర్యంలో 5 వ వార్డ్ లో పెన్షన్ పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

బుధవారం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు 5 వ వార్డ్ లోని వంగనూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో  పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వారు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!