సలాం ప్రొద్దుటూరు:
2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం” కూటమి ప్రభుత్వ పాలన (Green Energy) విజయోత్సవ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .కడప పుత్తా ఎస్టేట్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన “2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం” కూటమి ప్రభుత్వ పాలన (Green Energy) కడప జిల్లా విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి సవితమ్మ ,జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ,జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిధిమీనా తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,TDP యువనాయకులు నంద్యాల కొండారెడ్డి
ఈ కార్యక్రమంలో TDP కడప పార్లమెంట్ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు,కడప ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవి రెడ్డి ,మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ,మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహ రెడ్డి ,TDP కడప జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ,BJP కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి ,జనసేన కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ,మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ ,TDP రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు ,TDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబివుల్లా ,ఇవి సుధాకర్ రెడ్డి ,కడప జిల్లా DCC బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి , జిల్లా కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
