కడప లో కూటమి పాలన విజయోత్సవ సభ

సలాం ప్రొద్దుటూరు: 2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం" కూటమి ప్రభుత్వ పాలన (Green Energy) విజయోత్సవ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .కడప పుత్తా ఎస్టేట్ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన "2 ఏళ్ల నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం" కూటమి ప్రభుత్వ పాలన (Green Energy) కడప జిల్లా విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి  సవితమ్మ ,జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ,జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిధిమీనా తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే...