ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్లాంట్ వెనకవైపు చిరుత పులి సంచారం

ప్లాంట్ వెనకవైపు చిరుత పులి సంచారం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కలమల్ల):

 

కలమల్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ వెనుక వైపు ఉన్న స్టేజ్-2 హ్యాష్ ప్లాంట్ JT- 11 వద్ద చిరుత పులి సంచరిస్తుందని సోమవారం రాత్రి ట్యాంకర్ డ్రైవర్ పులిని చూశాను అంటూ ఆర్టిపీపీలోని అధికారులకు తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు ఒంటరిగా ప్లాంట్ ప్రాంగణంలో తిరగవద్దని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు.

Previous article
𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒 * విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. 9 మంది మృతి * 6,688 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి: చంద్రబాబు * ఆంధ్రా పేపర్ మిల్స్కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పవన్ ఆదేశం * ఢీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయి: బొత్స * 176 ఏళ్లుగా కొనసాగుతోన్న చేప ప్రసాదం పంపిణీ * భారతీయులతో వెళ్తున్న నౌకపై ఒమన్ తీరంలో డ్రోన్ దాడి * ఉచిత బస్సు కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు: రేవంత్ * కబ్జాల నుంచి ‘హైడ్రా’ కాపాడుతుంది: మంత్రి శ్రీధర్ బాబు * ప్రతి జిల్లాలోనూ రైతుల నుంచి ధాన్యం కొన్నాం: మంత్రి నాదెండ్ల * నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు విఫలం: రేవంత్ * ఇజ్రాయెల్పై దాడులు చేయం: ఇరాన్ * ఆస్పత్రిలో బాలికపై అత్యాచారమా?: మహిళా కమిషన్ రేణు భాటియా * NDA కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు * జూలైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: కేంద్రమంత్రి గోయల్ * ఆఫ్ఘాన్పై టెస్ట్.. టీమిండియా ఘన విజయం.. * గోదావరి కాలుష్యం.. అధికారులపై పవన్ ఆగ్రహం * నా లైబ్రరీలో ‘పెద్ది’ నెంబర్ 1 సినిమా: రామ్ చరణ్ * తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. భారీ వర్షాలు * భూకంపం.. 49 మంది మృతి : ఫిలిప్పీన్స్ * సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ మండిపాటు * సైకో జగన్ ప్రజలను భూతంలా వెంటాడాడు: CM CBN * కిషన్ రెడ్డి ‘లడాయి కోతి’.. CM రేవంత్ విమర్శలు * పెద్ది మూవీ దర్శకుడు బుచ్చిబాబుపై రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ విమర్శలు * స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మోదీ దిగ్భ్రాంతి * 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి: కేంద్రం హర్దీప్ సింగ్ పురి * ఇండీ కూటమి భేటీ.. దూరంగా DMK, AAP * ట్రంప్ సూచనతో దాడులు ఆపేసిన ఇజ్రాయెల్, ఇరాన్ * భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు🌱 *-[|—–|]-* *✒️𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽* 1900: స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా మరణం 1949: సామాజిక కార్యకర్త, తొలి మహిళా పోలీస్ అధికారి కిరణ్ బేడీ జననం 1995: స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్జీ రంగా మరణం 2011: భారతీయ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్ మరణం 1951: విలక్షణ నటి తెలంగాణ శకుంతల జయంతి 1975: బాలీవుడ్ నటి అమీషా పటేల్ పుట్టినరోజు🌱 ° ° ° ° ° ° ° ° ° * *ప్రపంచ అక్రిడిటేషన్ దినోత్సవం🌱*
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!