ప్లాంట్ వెనకవైపు చిరుత పులి సంచారం

సలాం ప్రొద్దుటూరు (కలమల్ల):   కలమల్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ వెనుక వైపు ఉన్న స్టేజ్-2 హ్యాష్ ప్లాంట్ JT- 11 వద్ద చిరుత పులి సంచరిస్తుందని సోమవారం రాత్రి ట్యాంకర్ డ్రైవర్ పులిని చూశాను అంటూ ఆర్టిపీపీలోని అధికారులకు తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు ఒంటరిగా ప్లాంట్ ప్రాంగణంలో తిరగవద్దని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు.