ఒక్క ఓటమి…మళ్లీ అమ్మ ఒడి కి చేర్చింది… కాంగ్రెస్ ని చూసి ఎన్నో సార్లు నవ్వుకున్నారు..కానీ కాంగ్రెస్ ఎప్పడు తల వంచలేదు బీజేపీకి.. నీకు ఒక్క ఓటమికే నీ పార్టీలోని 20 మంది ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు… కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 102 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్కడు కూడా పార్టీ మారలేదు…💚💚 నీ అల్లుడు మీద దాడి జరిగితే మొదట స్పందించింది రాహుల్ గాంధీ నే… ఇకనైనా కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఆపి…కలిసి కట్టుగా ముందుకు వెళ్ళండి…👏👏 కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తే రేపు ఎవడికి అయిన ఇదే పరిస్థితి వస్తుంది 🔥
RELATED ARTICLES
