ప్రొద్దుటూరు పట్టణం లోని 3 వ వార్డ్ మాజీ వాలంటీర్ వాహిద కుమారుడి కి బుధవారం ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి పట్టణం లోని జ్యోతి హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు కు పరామర్శించారు. ఆయన వెంట గురునాథ్ రెడ్డి,మరియు భాషా ఉన్నారు.
