*ఎన్టీఆర్ జిల్లా : బస్సు నుంచి జారిపడి మహిళ మృతి.* *ఏ.కొండూరు మండలం క్రాస్ రోడ్డు సమీపంలో ప్రమాదం.. విజయవాడ నుంచి తిరువూరు వెళుతున్న పల్లెవెలుగు బస్సు.* *సడన్ బ్రేక్ వేయడంతో కింద పడిపోయిన డోర్ వద్ద నిలుచుని ఉన్న మహిళ.* *మృతురాలు విసన్నపేట మండలం పుట్రెలకు చెందిన లక్ష్మీగా గుర్తింపు.*
RELATED ARTICLES
