సలాం ప్రొద్దుటూరు :
మండలంలోని నంగనూరుపల్లె గ్రామం వాసి వైయస్ఆర్సీపీ కార్యకర్త గురుమోహన్ ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు బుధవారం వెళ్లి నివాళులు అర్పించారు. సందర్భంగా కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు రెడ్డి ,MPP శేఖర్ యాదవ్ మ శంకర్ ధైర్యం చెప్పి పార్టీ తన కుటుంబానికి అండ గా ఉంటుంది భరోసా ఇచ్చారు
