సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్నాయి రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతరం పాఠశాలలను అధికారికంగా పునర్ ప్రారంభించనున్నారు దీంతో పుస్తక దుకాణాల వద్ద స్కూల్ యూనిఫామ్ మెటీరియల్స్ తదితర దుకాణాల వద్ద సందడి నెలకొంది
