ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్వందే భారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం

వందే భారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (హిందూపురం):

 

* శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

* ఢిల్లీ నుంచి రైలు బెంగళూరుకు బయలుదేరిన వందే భారత్ రైలు మార్గమధ్యంలోని దేవరపల్లి సమీపానికి రాగానే ఓ ఆవు అడ్డు రావడంతో వేగంగా వచ్చిన రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. 

* రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. 

* అయితే పైలెట్ సమయస్ఫూర్తితో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

* అయితే వేగంగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక అందరూ ఆందోళనకు గురయ్యారు. 

* ఈ మార్గంలో గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!