వందే భారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం

సలాం ప్రొద్దుటూరు (హిందూపురం):   * శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం-దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. * ఢిల్లీ నుంచి రైలు బెంగళూరుకు బయలుదేరిన వందే భారత్ రైలు మార్గమధ్యంలోని దేవరపల్లి సమీపానికి రాగానే ఓ ఆవు అడ్డు రావడంతో వేగంగా వచ్చిన రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది.  * రైలు ముందు భాగం బాగా దెబ్బతింది.  * అయితే పైలెట్ సమయస్ఫూర్తితో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం...