ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మోడంపల్లి మున్సిపల్ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా లాల్ బాషా పునఃఎంపిక

మోడంపల్లి మున్సిపల్ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా లాల్ బాషా పునఃఎంపిక

📰 Generate e-Paper Clip

 

–అభినందనలు తెలిపిన ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్

 

ప్రొద్దుటూరు:

మోడంపల్లి మున్సిపల్ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన లాల్ బాషాను ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ అభినందించారు.ఈ సందర్భంగా లాల్ బాషాకు శుభాకాంక్షలు తెలిపిన డా. ముక్తియార్, విద్యా కమిటీ చైర్మన్‌గా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యుల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.మరోసారి విద్యా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన లాల్ బాషా, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!