ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు నూతన మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన శ్రీనివాస్ విశ్వనాథ్ మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలియజేయగా, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!