SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 12:28 am Posted by : SALAM PRODDATUR

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు నూతన మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన శ్రీనివాస్ విశ్వనాథ్ మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలియజేయగా, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.