ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీ మెంబర్ గా అక్కిదాసరి రామారావు

కడప పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీ మెంబర్ గా అక్కిదాసరి రామారావు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

జనసేన పార్టీ నిర్మాణ కమిటీలో కడప పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీ మెంబర్ గా అక్కిదాసరి రామారావు ను నియమించారు. ఈ సందర్భంగా తన పై నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కు అక్కిదాసరి రామారావు ధన్యవాదాలు తెలిపారు . సహకరించిన జనసేన టీం కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారూ.తన కు ఇచ్చిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!