సలాం ప్రొద్దుటూరు:
పంతం కు రాచమల్లు మాస్ కౌంటర్ ఇచ్చారు .పంతం గుర్తుపెట్టుకో నువ్వు ఇంకోసారి జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు విమర్శలు,తప్పుడు మాటలు మాట్లాడితే నేను రాజమండ్రికి వస్తా.మేము కడప వాళ్ళం గుర్తుపెట్టుకో పంతం మాటలు చెప్పేటోళ్లం కాదనీ రాచమల్లు చెప్పారు
