SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 1:04 pm Posted by : SALAM PRODDATUR

జగన్ ను అగౌరవ పరిస్తే.. రాజమండ్రి కే వస్తా

సలాం ప్రొద్దుటూరు:

పంతం కు రాచమల్లు మాస్ కౌంటర్ ఇచ్చారు .పంతం గుర్తుపెట్టుకో నువ్వు ఇంకోసారి జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు విమర్శలు,తప్పుడు మాటలు మాట్లాడితే నేను రాజమండ్రికి వస్తా.మేము కడప వాళ్ళం గుర్తుపెట్టుకో పంతం మాటలు చెప్పేటోళ్లం కాదనీ రాచమల్లు చెప్పారు