సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణం లో 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ASP U.విభూకృష్ణ ,ZP CEO సుబ్రహ్మణ్యం ,మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ,2 టౌన్ సీఐ వంశీనాథ్ ,మాడెం సుధాకర్ రెడ్డి ,మున్సిపల్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.
