ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్మైదుకూరులో వెన్నుపోటుకు రెండేళ్లు –మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

మైదుకూరులో వెన్నుపోటుకు రెండేళ్లు –మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు ( మైదుకూరు):

బుధవారం మైదుకూరు మున్సిపాలిటీలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు నిరసన కార్యక్రమం జరిగింది. చంద్రబాబు  ప్రజలకు చేసిన వాగ్దానాలు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనారని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం అబ్జర్వర్ రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలు, నాయకులు నల్ల కండవాలు కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!