ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్పుట్ట ఇంటి వద్ద అభిమానులతో సందడి.. సెల్ఫీలు.. వినతిపత్రాల స్వీకరణ

పుట్ట ఇంటి వద్ద అభిమానులతో సందడి.. సెల్ఫీలు.. వినతిపత్రాల స్వీకరణ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

మంత్రి నారా లోకేష్ బుధవారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ నివాసానికి వచ్చిన సందర్భంగా టీడీపీ  కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపగా, లోకేష్ ఆత్మీయంగా వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు. వాటిని స్వీకరించిన లోకేష్ సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల రాకతో పుట్టింటి పరిసరాలు సందడిగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!