ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు కమీషనర్ కు దక్కిన గౌరవం

ప్రొద్దుటూరు కమీషనర్ కు దక్కిన గౌరవం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

పోలవరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను (PGRS) జిల్లాలో సమర్ధవంతంగా నడిపి 4.5% పాజిటివిటీ ప్రజలలో పెంచి విశేష సేవలు అందించిన ప్రొద్దుటూరు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ప్రజలు, అధికారులు సమక్షంలో ప్రజా వేదిక మీద అభినందించారు. పోలవరం జిల్లా, రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ & టీచర్స్ రాష్ట్రస్తాయి ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస విశ్వనాధ్ కు ఈ గౌరవం దక్కింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ గా రాకముందు శ్రీనివాస విశ్వనాధ్ పోలవరం జిల్లాకు పి.జీ.ఆర్.ఎస్ నోడల్ అధికారిగా వ్యవహారించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!