ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు..!

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు.ఒంటరిగా వస్తున్నావా? పొత్తులతో వస్తున్నావా? క్లారిటీ ఇచ్చి రా’ అని ప్రకాష్ రాజ్ ట్వీట్.

ప్రకాష్ రాజ్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కౌంటర్.

ఒరే.. నీకెందుకురా.. ప్రతి దాంట్లో వేలు పెడతావు? నువ్వు తమిళోడివా? తెలుగోడివా? కన్నడోడివా?నీ వూరేది? నీ కథేంటి? అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు.ముందు నీ అడ్రస్ తెలుసుకో.. ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి” అని ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!